కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య..

Fasiuddin Mohammed
1 Min Read

మెదక్ జిల్లా, పాపన్నపేట,రాయల్ పోస్ట్ న్యూస్, మే 21

కుటుంబ కలహాలు సంతాన లేమితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చికోడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటింబికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.బోయిని పర్వయ్య, అనూషమ్మ లకు ఇరువురు కుమారులు కాగా పెద్ద కుమారుడు సంగమేశ్వర్, చిన్న కుమారుడు సాయిబాబా (32) లు కాగా ఇరువురి కుమారులకు వివాహాలు జరుపగా చిన్న కుమారుడు సాయిబాబా పని పాట చేయకుండా జులయిగా తిరిగుతూ సంసారం పట్టింపు లేకుండా తిరుగుతుండడం తో భార్య వాసవి తో తరచు గొడవలు చోటుచేసుకుంటుండమే కాక సంతానం లేక పోవడం మూలంగా గొడవలు జరుగు తుండేవి. బుధవారం భార్య భర్తల మధ్య గొడవ చేసుకోవడం తో మధ్యాహ్నం ఇంటిలోని గదిలోకి వెళ్ళి గడియ వేసుకోవడం తో అనుమానం వచ్చిన భార్య వాసవి, అత్త అను షమ్మ కు తెలుపడంతో ఇరువురు వెళ్ళి గడియ తీయాలని పిలిచినా పలుక కాపోవడంతో పెద్ద కుమారుడు సంగమేశ్వర్ సహాయం తో గడ్డపార తలుపులు సందు చేసుకొని చూడగా దూలనికి చీర తో ఊరి వేసుకొని ఉండడాన్ని గమనించి వెంటనే పాపన్న పేట పోలీసుల కు సమాచారం అదివ్వడం తో సమాచారం అందుకున్న పాపన్న పేట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా నిర్వహించి. మృతుడి తల్లి అనూషమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యప్తు చేస్తున్నట్లు పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాగా మృతుడికి భార్య వాసవి, తల్లి అను షమ్మ ఉన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
1 Comment
  • OMT’s mindfulness strategies lower math anxiousness, enabling authentic
    affection tо grow ɑnd motivate exam excellence.

    Expand үour horizons witһ OMT’s upcoming brand-new physical areda оpening іn September 2025,
    usіng a lot more opportunities fⲟr hands-on math
    expedition.

    Ꮃith trainees іn Singapore bеginning official math
    education from the first Ԁay ɑnd facing hіgh-stakes assessments, math tuition offers the extra edge needed to accomplish top efficiency in tһis impoгtant subject.

    primary school math tuition enhances sensible reasoning, іmportant
    for interpreting PSLE concerns including sequences аnd logical deductions.

    Wіth Ⲟ Levels highlighting geometry evidence ɑnd theories,
    math tuition supplies specialized drills tߋ make cеrtain students
    ⅽan tackle thеѕe ѡith accuracy ɑnd confidence.

    Tuition in junior college mathematics outfits students ᴡith analytical techniques аnd possibility versions necessaгy for translating data-driven questions in A Level
    documents.

    Uniquely tailored to enhance thе MOE curriculum, OMT’ѕ customized mathematics program
    incorporates technology-driven devices fⲟr interactive learning
    experiences.

    OMT’ѕ economical online option lah, providing tօp quality tuition ᴡithout damaging thе financial institution fоr faг betteг math rеsults.

    Tuition programs іn Singapore provide mock examinations
    ᥙnder timed conditions, simulating real examination circumstances
    fⲟr betteг performance.

    mү homeрage :: math tuition singapore –
    Grazyna,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *