జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 13వ తేదీన తలపెట్టిన బీసీ ఎస్సి ఎస్టీ జెఎసి భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ జగిత్యాల ఆగస్ట్ 11/ జగిత్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలోనిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ ,ఎస్సి , ఎస్టీ -జె ఎ సి ఆధ్వర్యంలో సామాజిక న్యాయం రాజ్యాధికారం కై ఎవరి కులం ఎంతో వారికంత వాటా బహిరంగ పంచాయితీ – సభ ఈ నెల 13 వ తేదీన సాయంత్రం 4:00 గంటలకి స్థలం వాసవి కళ్యాణ మండపం కరీంనగర్ రోడ్ జగిత్యాల
ఈ సభ కి బీసీ ,ఎస్సి ,ఎస్టీ90%ప్రజలు,మేధావులు ,విద్యావంతులు, కుల సంఘాల నాయకులు,యువకులు అధిక సంఖ్యలో బహిరంగ పంచాయతీ సభ నీ విజయవంతంచేయాలని నిర్వహించిన మీడియా సమావేశంలో, రాష్ట్ర కార్యదర్శి చిలివేరు.శ్రీకాంత్ అన్నారు.ఈకార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేష్ మహారాజ్, కార్యదర్శి అశోక్, జిల్లా నాయకులు బాబు, ప్రశాంత్, మణిదీప్, రామస్వామి పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article