( రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం జులై 03:)

టిఆర్ఎస్ పార్టీ పంచ జన్య విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం, సిద్ధాంతాలు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు సోమవారం నాడు మొయినాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ చేవేళ్ల నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పాల్గొని మాట్లాడుతూ సామాజిక న్యాయం తెలంగాణ రక్షణ సేన తోనే సాధ్యపడుతుందని అన్నారు, విద్యా, వైద్యం, ఉపాధి, వ్యవసాయం సామాజిక న్యాయం, ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కవితమ్మ తో సాధ్యపడిందని అన్నారు ఈనెల ఆగస్టు 6వ తేదీన సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక టిఆర్ఎస్ ఉండబోతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు కుమ్మరి శివశంకర్ ప్రజాపతి మొయినాబాద్ మున్సిపల్ అధ్యక్షులు ఎండి అన్వర్ ఖాన్, టిఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మండల అధ్యక్షులు మేకగూడెం బిక్షపతి, టిఆర్ఎస్ పార్టీ షాబాద్ మండల ఇంచార్జ్ నవీన్, టిఆర్ఎస్ పార్టీ నవాబ్ పేట్ మండల ఇన్చార్జి కరుణాకర్, టిఆర్ఎస్ గండిపేట్ మున్సిపాలిటీ ఇంచార్జ్ గులాం అసాద్ అలీఖాన్, టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కుమ్మరి పవన్, టిఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మైనార్టీ నాయకులు యూనిస్, నాగారం కృష్ణ యాదవ్, శివ, చందు, తదితరులు పాల్గొన్నారు