భువనగిరి S.I.R ప్రక్రియలో అవగాహనా లోటు — వృద్ధులు, మహిళలు, నిరక్ష్యరాస్యులు దరఖాస్తులో ఇబ్బందులు; బిఎల్వోలు-బిఎల్ఎలకు తక్షణ కార్యాచరణ కోరండి…నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డ్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు ఇబ్రహీం బియాబాని

Fasiuddin Mohammed
2 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ జులై 2/
భువనగిరి: భువనగిరి నియోజకవర్గంలోని S.I.R (Survey, Identification & Registration) ప్రక్రియపై గ్రామస్థులలో సరైన సమాచారం లేనందున తీవ్ర ఇబ్బందులు ఉన్నట్లు నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం బయాభాని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం ద్వారా తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు నిరక్ష్యరాస్యులు దరఖాస్తు ఫారంలను ఎలా నింపాలనే సామర్థ్యం లేక దరఖాస్తు సమర్పణలో గందరగోలం గా ఉందన్నారు.
గ్రామాలకు సరైన సమాచారం ప్రసారం చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు .
దరఖాస్తు ఫారంలను తప్పులేని విధంగా పూర్ణంగా నింపే మార్గదర్శకత్వం అందకుండానే సమస్య కష్టతరంగా మారింది.
జిల్లా యంత్రాంగం నియమించిన బిఎల్వోలు (BLO) తమ బాధ్యతా పరిధిలో ఉండి, బిఎల్ఎలతో (BLA) కలిసి ఓటర్ల వద్దకి (door-to-door) వెల్లి S.I.R ఫారంలను సరిగా నింపించాలి మరియు సబ్మిట్ చేయడంలో ప్రత్యక్షంగా సహకారం అందించాలి అని
మహమ్మద్ ఇబ్రహీం తమ వినతిలో అభ్యర్థించారు:
బిఎల్వోలు, బిఎల్ఎలకు ప్రత్యేక సూచనలు జారీ చేసి, బాధ్యాస్థులైన గ్రామాలలో ప్రత్యేక అవగాహనా శిబిరాలు నిర్వహించాలని.
ఫారమ్ బోధన, నమోదు పద్ధతులు, తప్పుల నివారణపై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ లక్ష్యాన్ని విజయవంతం చేయాల్సి ఉందని,
వృద్ధులు, మహిళలు, నిరక్ష్యరాస్యుల వంటి సున్నిత వర్గాల కోసం ప్రత్యేక సహాయ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ
మొదలైన ప్రక్రియ సక్రమంగా జరగకపోతే గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు తప్పు కారణంగా తిరస్కరించబడే ప్రమాదం ఉందని వినతి పత్రం ద్వారా ఎమ్మెల్యే కి తెలిపారు . స్థానికుల కోసం వెంటనే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ బిఎల్వోలు-బిఎల్ఎల సమన్వయంతో దరఖాస్తుల పూర్తి చేయడంలో సహాయం అందించాలనీ మహమ్మద్ ఇబ్రహీం బియాబాని తెలిపారు .
ఈ విషయంలో ఎమ్మెల్యే కార్యాలయం నుండి కూడా తగిన చర్య తీసుకోవాలని, జిల్లా ఎన్నికల యంత్రాంగం మరియు గ్రామ సచివాలయాలతో సంప్రదించి వెంటనే అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేయాలని మొహమ్మద్ ఇబ్రహీం బియబాని కోరారు

📄 Generate e-Paper Clip
Share This Article
10 Comments
  • OMT’ѕ mindfulness techniques minimize mathematiocs anxiety, allowing rreal ove tо expand and inspire
    examination excellence.

    Enroll tօdaу іn OMT’s standalone е-learning programs аnd vieѡ your grades soar tһrough endless access tⲟ toⲣ
    quality, syllabus-aligned material.

    Ԝith students in Singapore begіnning formal math education fгom ԁay one and dealing wіth hiցh-stakes evaluations,
    math tuition рrovides the extra edge required tο attain leading efficiency
    іn thiѕ important topic.

    Ԝith PSLE math concerns frequently including real-ѡorld applications,
    tuition օffers targeted practice tο develop
    crucial believing skills vital fоr hіgh ratings.

    Connecting math concepts tо real-w᧐rld situations via tuition strengthens understanding,
    mɑking O Level application-based questions mօre approachable.

    Junior college math tuition іs іmportant foг A Degrees ɑѕ
    іt deepens understanding of advanced calculus topics like assimilation methods ɑnd differential formulas, ԝhich are central
    tⲟ the exam syllabus.

    Ꮃhat collections OMT aⲣart iѕ its customized curriculum tһɑt aligns wіth MOE whіle using versatile pacing, enabling sophisticated
    trainees t᧐ increase theiг discovering.

    Holistic method іn online tuition οne, nurturing not јust skills but passion fⲟr math and supreme quality success.

    Ӏn Singapore, wһere adult involvement іs key, math tuition offers structured
    assistance fօr һome support tߋward tests.

    Review mу webpage: best math tuition singapore

  • Howdy! I know this is somewhat off topic but I was wondering if you knew where I could find a captcha
    plugin for my comment form? I’m using the same blog platform as yours and I’m having problems finding
    one? Thanks a lot!

  • Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make
    your point. You obviously know what youre talking about, why throw away your
    intelligence on just posting videos to your weblog when you
    could be giving us something enlightening to read?

  • Kaizenaire.сom is Singapore’s beѕt web site for
    accumulating event deals ɑnd deals.

    Singaporeans cⲟnstantly commemorate deals іn theіr city’s famous shopping heaven.

    Ԍoing to galleries liқe the National Gallery enhances cultural Singaporeans, аnd keep in mind to stay
    upgraded оn Singapore’s mօst recent promotions ɑnd sshopping deals.

    Kydra concentrates ⲟn һigh-performance activewear,
    enjoyed Ьʏ flashy Singaporeans fоr their cutting-edge fabrics and fit.

    Careless Ericka ρrovides edgy, experimental style lah, cherished Ƅy bold Singaporeans fοr their bold cuts аnd vivid prints lor.

    Εach A Cup relieves ԝith budget friendly bubble teas ɑnd juices,
    cherished by budget-conscious residents f᧐r quick, tasty pick-me-ups.

    Aunties speak highly of it lor, Kaizenaire.сom for the best discount rates аnd provideѕ siа.

    Visit my website; koh samui promotions

  • Can I just say what a relief to uncover someone that really knows what they’re talking about over the
    internet. You actually understand how to bring a problem to light and make it important.
    More and more people have to check this out and understand this side of your story.
    I was surprised you’re not more popular since you definitely have the gift.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *