మాజీ సిఎం రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి
యాదాద్రి(జులై 08) వలిగొండ రాయల్ పోస్ట్ న్యూస్: మండల కేంద్రoలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజశేజర్ రెడ్డి పేద ప్రజలకు ఉచిత వైద్యాసేవలు అందించి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటుచేసి అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు.పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్మరనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో బత్తిని సహదేవ,కుంభం వెంకట పాపి రెడ్డి,తుమ్మల యుగంధర్ రెడ్డి,నూతి రమేష్ రాజ్,పాశం సత్తిరెడ్డి,ఏర్పుల వెంకటేశం,షేక్ రసూల్,పోలేపాక జానకి రాములు,మస్కు నర్సింహా,కొండూరు భాస్కర్,జక్క జంగా రెడ్డి, చిలుగురి సత్తిరెడ్డి,పబ్బు సురేందర్,ఎమ్మె లింగస్వామి,కాసుల వెంకన్న,కొండూరు సాయి,అచ్చయ్య,అయిటీపాముల పుష్ప తదితరులు పాల్గొన్నారు.
