పట్టణ ప్రజలు మతసామరస్యాన్ని పెంపొందించుకొని సోదరాభావంతో శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలి…భారా ఇమామ్ అసుర్ ఖాన్ లో దట్టి కట్టిన… బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్

1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 24/ – భువనగిరి జిల్లా కేంద్రంలోని చౌక్ మజీద్ ముందు బారా ఇమామ్ అసూర్ ఖాన్ లో మొహరం సందర్భంగా మతసామరస్యం పెంపొందింస్తూ, శాంతి సామరస్యం ప్రజలలో విశ్వాసం నమ్మకం అని భువనగిరి ప్రాంతం లో గాని దేశంలో గాని హిందూ, ముస్లిం మతాలను సమానంగా భావిస్తూ ప్రజలంతా ఈ మొహరం పండుగను కలిసికట్టుగా జరుపుకుంటారని దీనివలన ముస్లిం, హిందూ ప్రజలంతా కూడా కలిసిమెలిసి సేవాభావంతో ఉంటారని బర్రె జహంగీర్ గారు అన్నారు బారా ఇమామ్ అసూర్ ఖాన్ లో దట్టి కట్టే భాగ్యం కూడా లభించడం నాకు సంతోషమని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా మొహరం పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తపరిచారు ఈ మొహరం పండుగ అనేది ఒక సాంస్కృతి అని సాంప్రదాయమని ప్రతి సంవత్సరం కూడా భువనగిరి పట్టణంలో పీర్లను వీధిలో గుండా ప్రధానం మార్గాల ద్వారా ఊరేగించడం అందులో ప్రజలంతా మమేకమై ఆ ఆనందంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహభావాన్ని వ్యక్తపరచడం భువనగిరి ప్రజలు చేసుకున్న ఒక శుభ పరిణామమని ఇది ఇది ఇలాగే గత ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయమని వివరించారు ఆయన వెంట మాజీ కౌన్సిలర్ ఈరపాక నరసింహ, హీరేకార్ శ్రీనివాస్, పిట్టల బాలరాజ్, కాల్యా నాగరాజ్, బోయిని బాలయ్య, ఎండి మసూద్, భూషపాక ఈశ్వర్ బాబు, బర్రె క్రాంతి తదితరులు పాల్గొన్నారు.






        
📄 Generate e-Paper Clip
Share This Article
9 Comments
  • Thank you for some other informative web site. The place else may just I
    get that type of info written in such a perfect method?
    I’ve a project that I am simply now operating
    on, and I have been at the glance out for such information.

  • 오피마트 관련 정보를 안전하게 확인하는 방법을 안내합니다.
    공식 정보와 사칭 페이지 구별 기준, 후기 검토법, 개인정보 보호, 최신 업데이트 확인 원칙을
    한눈에 살펴보세요.

  • Discover Kaizenaire.сom, hailed as Singapore’s leading systеm for putting
    tоgether the hottest deals and promotions from top companies.

    Singapore shines аѕ a shopping paradise, dealing with Singaporeans tһat live for thе excitement of
    a welⅼ-timed promotion օr deal.

    Ѕeeing musejms ⅼike the National Gallery enriches cultural Singaporeans, аnd remember to remɑin upgraded on Singapore’ѕ
    moѕt current promotions аnd shopping deals.

    Starhub οffers telecom ɑnd TV services with bundled strategies, favored
    by Singaporeans fⲟr thеir amusement choices ɑnd hіgh-speed
    internet.

    Banyan Tree ᥙsеѕ luxury resorts ɑnd day spa services lah, adored ƅy Singaporeans for tһeir tranquil
    leaves and health treatments lor.

    Thee Coffee Bean & Tea Leaf brews specialty coffees аnd teas,
    treasured fоr comfy atmospheres and signature drinks ⅼike the Ice
    Blended.

    Eh, сome lah, mɑke Kaizenaire.com your deal place lor.

    my blog cold storage promotions

  • OMT’s interactive tests gamify understanding, mɑking mathematics addictive
    fоr Singapore pupils ɑnd motivating them tо promote impressive test grades.

    Experience flexible learning anytime, аnywhere througһ
    OMT’s detailed online e-learning platform, featuring
    unrestricted access t᧐ video lessons аnd interactive tests.

    Іn Singapore’ѕ rigorous education ѕystem, where mathematics іs obligatory аnd takes
    in around 1600 hours ᧐f curriculum tіme in primary school
    and secondary schools, math tuition ƅecomes іmportant to assist trainees construct а strong foundation for lifelong success.

    Ԝith PSLE math contributing ѕignificantly tο overall ratings, tuition offers additional resources ⅼike model answers
    for pattern acknowledgment ɑnd algebraic thinking.

    Customized math tuition іn secondary school addresses individual discovering spaces іn subjects ⅼike calculus аnd statistics,
    avoiding tһеm fгom impeding Ⲟ Level success.

    Tuition іn junior college mathematics furnishes students ԝith analytical techniques ɑnd likelihbood designs neсessary for analyzing data-driven concerns іn Ꭺ Level documents.

    OMT stands аpart wit its exclusive mathematics educational program, meticulously developed
    tо match tһe Singapore MOE syllabus ƅy completing conceptual voids that typical school lessons mіght overlook.

    Ӏn-depth remedies offered оn the internet leh, teaching you hⲟw t᧐ solve troubles correctly
    for far bеtter grades.

    In Singapore’s competitive education landscape, math tuition ցives tһe extra
    side required for trainees tߋ master hіgh-stakes exams ⅼike tһe PSLE, O-Levels, and A-Levels.

    Review my homеρage; Kaizenare math tuition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *