(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 29:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ డివిజన్ క్యారగారి శ్రీధర్ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్గా నూతనంగా ఎన్నికైన శుభ సందర్భంగా శాలువాతో సత్కరించి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

