రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి తేదీ:09-06-2026 / గూడూరు గ్రామం బిబినగర్ మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా…గూడూరు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఆదిత్య ఎంటర్ప్రైజెస్ వారి సహకారంతో పదవ తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు Mlectronic Manufacturing Company లో ఉద్యోగాల కల్పనకు ఈరోజు గ్రామపంచాయతీ ఆవరణంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జానా సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు,బింగి సంజయ్, అంకర్ల శ్రీనివాస్, దొనకొండ శ్రీరాములు, తరుపునూరి అశ్విని బాలరాజ్ గౌడ్, బింగి లావణ్య రమేష్, గ్రామ యువతీ యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్ మాట్లాడుతూ… గ్రామంలో చదువుకున్నవారు ఎవరు ఖాళీగా ఉండకుండా యువతీ యువకులందరూ కూడా ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి అండగా ఉంటూ మీ భవిష్యత్తు లక్ష్యాన్ని చేరే విధంగా మీ యొక్క సంకల్పం ఉండాలన్నారు… ముఖ్యంగా గ్రామంలో ఆడవారు ఉద్యోగం చేస్తూ ఆర్థిక బలంగా ఉన్నప్పుడే కుటుంబాన్ని సరిగ్గా నడిపిస్తూ సంఘంలో గౌరవప్రదంగా ముందుకెళతారని తెలియజేశారు…. గ్రామంలో మహిళా సర్పంచ్ అయినందున మహిళా సాధికారత లక్ష్యంగా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని తెలిపారు…
My Sheetz Rewards, also called Sheetz Rewardz, is the official
loyalty program from Sheetz.
my web blog … www fuelrewards com activate [answers.themler.io]
Does your blog have a contact page? I’m having problems locating it but, I’d like to send you an email.
I’ve got some recommendations for your blog you might be interested in hearing.
Either way, great blog and I look forward to seeing
it expand over time.