పేద ప్రజలను మోసం చేసే పార్టీ బి.ఆర్.ఎస్ : కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 3/ పేద ప్రజలను మోసం చేసే పార్టీ బి.ఆర్.ఎస్ : కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ఈరోజు బి .ఆర్.ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేయడం సిగ్గు చేటని, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సోయి సోంపు లేక పేద ప్రజలను మోసం చేసి ఈరోజు ఏమి ఎరుగని అమాయకుల్లా ఆందోళన చేస్తున్నారని, వాళ్ళు అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లను గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి సుమారు 3 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేయిస్తున్నారని, ప్రతిరోజు అధికారులతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెస్తూ దాదాపు పనులు పూర్తయ్యేల చేశారని, తొందర్లోనే లబ్దిదారులకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇకనైనా బుద్ది తెచ్చుకుని ప్రజలను మోసం చేసే పనులు మానుకోవాలని అన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
5 Comments
  • Aw, this was a very good post. Finding the time and actual effort
    to generate a really good article… but what can I say…
    I procrastinate a whole lot and don’t manage to get nearly anything done.

  • Kaizenaire.сom curates the essence of Singapore’s promotions, ᥙsing top deals fߋr
    discerning consumers.

    Singapore’ѕ economy enhances itѕ shopping heaven condition,
    ѡith promotions tһat residents adore.

    Volunteering at soup cooking аreas repays for altruistic Singaporeans, ɑnd
    remember tο stay updated on Singapore’s
    most current promotions аnd shopping deals.

    Сomo Hotels supplies shop hospitality аnd dining, valued by Singaporeans fоr
    tһeir stylish қeeps аnd culinary thrills.

    Masion, ⅼikely a style label lah, рrovides elegant clothing lor,
    valued Ьy graceful Singaporeans for theіr fine-tuned designs leh.

    Itacho Sushi οffers costs sashimi and rolls, loved fоr tоp notch fish аnd classy presentations.

    Ⅿuch ƅetter not miss out on sia, browse Kaizenaire.сom frequently
    lor.

  • Very nice post. I just stumbled upon your
    blog and wished to say that I have truly enjoyed
    browsing your blog posts. After all I will be subscribing to your feed and I hope you write again soon!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *