రైతు బజార్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ మైనమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు..

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూన్ భువనగిరి ఆగస్ట్ 9/ పట్టణ కేంద్రంలోని రైతు బజార్లోనూతన గుడిని ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమా ర్ రెడ్డి అనంతరం బోనాల పండుగ సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ మైనమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో వస్తుందని వర్షాలు కురవాలని పాడి పంట లతో రైతులు ప్రజలు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ వార్లను కొలునుకొని పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారని అన్నారు బోనాల పండుగ అనేది తెలంగాణ సాంప్రదాయ పండుగని ఈ బోనాల పండుగను ప్రతి ఒక్క కుటుంబ సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ చైర్మెన్ రేఖ బాబురావు ప్రజా ప్రతిని ధులు మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల మార్కెట్ డైరెక్టర్లు సీని యర్ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article