వెల్వర్తి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Fasiuddin Mohammed
1 Min Read

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 15 రాయల్ పోస్ట్ న్యూస్ /

వలిగొండ మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కల్కూరి రాములు పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణాల త్యాగం ఫలితంగా మనకు వచ్చిన స్వతంత్రాన్ని భావి భారత పౌరులు అమరులు తాగాలని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పిట్టల కుమార్,బూడిద స్వామి, నాయకులు చెవ్వ వెంకటేశం,నానమల ఉప్పలయ్య,కాసుల పెద్దలు,బూడిద పాపయ్య,గట్టు పాపయ్య,కడవెరీ యాదగిరి,మల్లo నరేష్, కల్కూరి శ్రీను,చెవ్వ రమేష్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article