వలిగొండ ఆగస్టు12 రాయల్ పోస్ట్ న్యూస్ /
మండల కేంద్రంలో బుధవారం మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ నూతన కమిటీ కమిటీని ఎలక్షన్ కమిటీ సభ్యులు జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని గణేశ్,అప్పం అంబరీష,కొంపల్లి విజయ్ కుమార్,తాటి రమేష్, బల్లెపు కృష్ణ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో గౌరవ అధ్యక్షులుగా బొమ్మగాని వెంకటేష్, అధ్యక్షులుగా కొండూరు రమేష్, ఉపాధ్యక్షులుగా జువ్వగాని సుమన్, ప్రధాన కార్యదర్శిగా అవనగంటి శ్రీరామ్, కోశాధికారిగా బెల్లపు కృష్ణ సామి,సహాయ కార్యదర్శిగా మిర్యాల వెంకటేష్,ప్రచార కార్యదర్శిగా చిట్టబోయిన తిరుమలేష్,కుటుంబ భరోసా ఇంచార్జ్ కొంపల్లి విజయకుమార్,కార్యవర్గ సభ్యులుగా వేలిమినేటి రమేష్,గుండు ఉదయ్ కుమార్,దంతూరు వెంకటేష్,బద్దం అయ్యప్ప లను మండల కమిటీ సభ్యులందరి ఓటు హక్కుతో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
