డాii బిఆర్ అంబేద్కర్ అభయహస్తం. పథకంను… వెంటనే అమలు చేయాలిరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెళ్ళ రమేష్. మాదిగ

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ మూటకొండూర్ ఆగస్ట్ 8/ మోటకొండూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద. ఆలేరులోఈనెల 11న జరిగే ఎమ్మార్పీఎస్ . జిల్లా సదస్సు జయప్రదం చేయాలని కరపత్ర ఆవిష్కరణ. జిల్లా కార్యదర్శి వంగపల్లి చిరంజీవి మాదిగ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క కూరెళ్ళ రమేష్ మాదిగ జిల్లా కన్వీనర్ బొట్ల శ్రీనివాస్ మాదిగ హాజరై మాట్లాడుతూ 30 ఏళ్ల పోరాట ఫలితంగా ఏబీసీడి వర్గీకరణ జరిగింది వర్గీకరణ .చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కి ధన్యవాదాలు వ్యక్తం చేస్తూన్నమ్ అయినా మాదిగలు యావత్తు నిరాశతో ఉన్నారు గత ప్రభుత్వం మోసాలను తిప్పుకోట్టి మార్పు కోసం కాంగ్రెస్ వైపు నిలిచిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీ కూడా నీ రాసే . మిగిలించింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పథకం వెంటనే ప్రకటించి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసి జైలు పాలైన ఉద్యమకారులకు పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆలేరు రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలి అలాగే దళిత క్రిస్టియన్లు మతం మారిన ఎస్సీ హోదా ఉండేటట్లు ప్రభుత్వం చూడాలని అన్నారు ఈ డిమాండ్ల సాధన పై ఈనెల 11న ఆలేరులోని. వై ఎస్ ఎన్ ఫంక్షన్ హాల్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో . మండల నాయకులు . పల్లె. మైసయ్య . ఆడపు బిక్షపతి యువసేన జిల్లా నాయకులు ముడుగుల శ్రీకాంత్ యువసేన మండల నాయకులు కొల్లూరు మధు జంపాల ఆత్మరావ్. వంగపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు

📄 Generate e-Paper Clip
Share This Article