రాయల్ పోస్ట్ హైదరాబాద్ , జూలై 16: కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సంస్థ టి-సేవ ఆన్ లైన్ స్కిల్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టి-సేవ ఆన్ లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అడప వెంకట్ రెడ్డి తెలిపారు. స్కిల్ కేంద్రాల ద్వారా వెయ్యికి పైగా స్కిల్ డెవలప్ మెంట్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ, వివిధ ఆన్ లైన్ సేవలు వినియోగదారులకు అందించడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చునని ఆయన సూచించారు. బస్సు, ట్రైన్, విమాన టికెట్స్ బుకింగ్, వివిధ బ్యాంకుల ద్వారా మనీ ట్రాన్స్ఫర్లు, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టం, మైక్రో ఏటీఎం సేవలు, క్యాష్ డిపోసిట్స్, హెల్త్, బైక్ అండ్ కార్ ఇన్యూరెన్స్, బిల్లుల చెల్లింపులు, కొత్త పాన్ కార్డుల ఆప్లై, కరెక్షన్స్ చేయవచ్చని ఆయన తెలిపారు. వివరాలకు సెల్: 8179955744, వెబ్సైట్: www.tsevaonline.com ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
