కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని : బర్రె జహంగీర్…

Fasiuddin Mohammed
1 Min Read

కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని : బర్రె జహంగీర్

ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా SIR ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించిన మాజీ మున్సిపల్ చైర్మన్

23వ వార్డు బూత్ నెం.86, 89ల్లో ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల నింపి ప్రజలకు అందుబాటులోకి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్


రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 2/ : భువనగిరి 94 అసెంబ్లీ నియోజకవర్గంలోని 23వ వార్డు బూత్ నెం.86, 89ల పరిధిలో చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) అనిల్ నాయక్, ఆర్‌పీ మంజులతో కలిసి గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా నింపించి, అవసరమైన సూచనలు చేశారు. ఓటర్ల పేర్లు సక్రమంగా నమోదవుతున్నాయా, ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా బర్రె జహంగీర్ మాట్లాడుతూ, 2002 నాటి ఓటరు జాబితాలో “బ్లడ్ రిలేషన్” ఆప్షన్‌ను ప్రాతిపదికగా తీసుకుని కొంతమంది ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపుకు గురికాకుండా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

📄 Generate e-Paper Clip
Share This Article
4 Comments
  • My spouse and I stumbled over here by a different web page and thought I might as well check things out.
    I like what I see so i am just following you.
    Look forward to going over your web page yet again.

  • OMT’s supportive responses loopholes motivate development ᴡay
    оf thinking, assisting trainees love math ɑnd гeally feel influenced fοr exams.

    Join оur small-group on-site classes iin Singapore fоr customized guidance іn a nurturing environment that constructs strong fundamental math abilities.

    Аs mathematics forms tһе bedrock of abstract thought and critical pгoblem-solving іn Singapore’ѕ education systеm, professional math tuition ⲟffers tһe
    customized guidance required tо turn challenges into triumphs.

    Wіth PSLE math developing tо incⅼude more interdisciplinary
    aspects, tuition кeeps trainees updated оn integrated questions blending mathematics ѡith science contexts.

    Tuition cultivates advanced analytical abilities,
    crucial fοr fixing the complicated, multi-step inquiries tһat specify O Level math
    difficulties.

    Addressing individual learning designs, math tuition guarantees junior college pupils grasp topics аt tһeir very own rate fοr Ꭺ Level success.

    Distinctively customized to complement tһe MOE curriculum,
    OMT’ѕ custom-madе math program incorporates technology-driven tools
    fⲟr interactive discovering experiences.

    Parental accessibility t᧐ progress records one, permitting assistance іn the house fоr continual
    quality renovation.

    Math tuition ցrows determination, helping Singapore pupils tackle marathon test sessions ᴡith continual emphasis.

    my website … math tuition singapore

  • Hmm it appears like your website ate my first comment (it was
    super long) so I guess I’ll just sum it up what I had written and say, I’m thoroughly enjoying your blog.

    I as well am an aspiring blog blogger but I’m still new to
    everything. Do you have any helpful hints for novice blog writers?
    I’d really appreciate it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *