
(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం జూన్ 04:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పహాడి షరీఫ్ ప్రీమియర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేశ్వరం మండలం పెండ్యాల్ గ్రామానికి చెందిన మొహమ్మద్ హబీబ్ కుమారుడు మహమ్మద్ జావిద్ రిసెప్షన్ ఫంక్షన్ కు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, నందు పల్లి గ్రామ యువ నాయకుడు షేక్ జావిద్. పెండ్యాల గ్రామ యువకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు