గ్రామంలో ఒకేసారి రెండు బోర్లు వేయించి ప్రజలకు కష్టాలు తీర్చిన సర్పంచ్వినోద్ రాథోడ్

1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 29:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పడమటి తండా గ్రామ సర్పంచ్.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా.. ముందుకు దూసుకెల్లడం జరుగుతుంది గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా నీటి కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడడం చూసి ఎన్నికలలో గెలిచిన వెంటనే గ్రామంలో నీటి కష్టాలు లేకుండా చేస్తానని చెప్పడంతో పాటు.. గ్రామ ప్రజలకు రెండు బోర్లు ఒకేసారి వేయించి నీటి సౌకర్యాన్ని కల్పించారు ప్రజలందరూ గ్రామ సర్పంచ్ వినోద్ రాథోడ్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఇలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఎలాంటి సమస్యలైనా గ్రామంలోనే పరిష్కరించే విధంగా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా ప్రతి సమస్య తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు అలాగే గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా.. దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్లి వృద్ధాప్య పింఛన్లు తీసుకోవడం జరిగింది ఇప్పుడు గ్రామంలోనే స్వయంగా ఇప్పించడం గ్రామస్తులు ఆర్షం వ్యక్తం చేస్తున్నారు యొక్క కార్యక్రమంలో.కాట్రావత్ వినోద్ రాథోడ్ సర్పంచ్ గారు ,ఉప సర్పంచ్ రాజు నాయక్, మాజీ సర్పంచ్ రాములు నాయక్ గారు,వార్డు సభ్యులు శ్రీను,బాబు లాల్,సేవ్య,గ్రామ నాయకులు, , సురేష్,హరిచంద్,రాంసింగ్య నాయక్ భాస్కర్, మోహన్,వెంకటేష్ , బాబు ,శ్రీకాంత్,వెంకటేష్,మధు పాల్గొన్నారు

📄 Generate e-Paper Clip
Share This Article
3 Comments
  • Kaizenaire.com іs Singapore’ѕ curated promotions powerhouse
    fоr deals and deals.

    Promotions pulse ѵia Singapore’ѕ shopping heaven, іnteresting its bargain-loving people.

    Joining publicatiuon ϲlubs cultivates conversations ɑmong literary Singaporeans, ɑnd кeep in mind
    to stay upgraded оn Singapore’ѕ latest promotions аnd shopping deals.

    Masion, ⅼikely a style tag, provides stylish apparel, treasured Ƅy stylish Singaporeans for tһeir refined
    designs.

    JTC develops commercial гooms аnd company parks
    lor, appreciated by Singaporeans fߋr fostering development and economic
    centers leh.

    Komala Vilas serves South Indian vegetarian thalis, loved fߋr genuine dosas and curries
    on banana leaves.

    Aunties speak highly оf it lor, Kaizenaire.ϲom for the beѕt discount rates ɑnd pгovides sia.

    Visit my web blog: petrol promotions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *