వలిగొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పి శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్

Fasiuddin Mohammed
1 Min Read

                                  

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 5/
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ ని ఈ రోజు వార్షిక తనిఖీలో బాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ గారు తనిఖీ చేశారు ,ముందుగా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తునా సిబ్బంది యొక్క యూనీఫాం దరించే విదానం మరియు వారి యొక్క వ్యక్తి గత సామగ్రి ఉండే పెట్టెను తనిఖీ చేసిన యెడల పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాన్ని సందర్శించారు.
పోలీస్ స్టేషన్ లోపల జనరల్ డైరీ పరిశీలించిన తర్వాత హెల్ప్ డెస్క్ విదులు అడిగి తెలుసుకున్నారు. సెక్షన్ ఇన్చార్జి వద్ద గల జనరల్ డైరీ ని తనిఖీ చేసి వారి యొక్క విధులను గురించి విచారించారు,కోర్టు రికార్డు గది తనిఖీ చేసి ఎవిడెన్స్ ప్రాపర్టీ ని ఆర్డర్ లో పెట్టుకోవాలి అని ఆదేశించారు.
ఈ పెట్టి ,పిటిషన్ పెండింగ్ ,రెజిస్టర్డ్ పిటిషన్ లను ఎప్పటికీఅప్పుడు సంబందిత రికార్డు లలో పొందుపరచాలని ఆదేశించారు CCTNS ,CISR,పోర్టల్ ల పనితీరును పరిశీలించారు, సైబర్ నేరాల వివరాల యొక్క పాత కేసుల వివరాలను కంప్యూటరు లో తనిఖీ చేశారు, లాక్ అప్ రూమ్ తనిఖీ చేసి వాటిలో గల CCTV ల పనితీరు అడిగి తెలుసుకున్నారు.
రౌడీ షీటర్ ల యొక్క రికార్డు లను పరిశీలించి వారి యొక్క ప్రవర్తనల గురించి అడిగి తెలుసుకున్నారు
పోలీస్ స్టేషన్ బయట గల రికవరీ వాహనాల ను పరిశీలించి వాటికి సంబందించిన క్రైమ్ నెంబర్ ని వాటిపైన వేసి వాటి యొక్క నేరాల నెంబర్ ఆధారంగా ఆర్డర్ లో పెట్టాలి అని ఆదేశించారు.
ఈ ఇన్స్పెక్షన్ జిల్లా ఎస్పీగారి ఆద్వర్యంలో చౌటుప్పల్ జోన్ డిఎస్పి మధుసూదన్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ,సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .
                       

📄 Generate e-Paper Clip
Share This Article
12 Comments
  • A person essentially lend a hand to make critically posts I might
    state. That is the very first time I frequented your web page
    and thus far? I amazed with the research you made to make this particular post amazing.
    Excellent activity!

  • An intriguing discussion is worth comment. I do think that you need to write more about this issue, it may not be a taboo matter but typically people do not talk about these topics.
    To the next! All the best!!

  • My wife and i ended ᥙp being quite contented
    when Louis managed tо roսnd uup hhis analoysis while sing the ideas һe received from your οwn web pɑge.
    It is now and аgain perplexing to just continually
    be ցiving awɑʏ tups and tricks that mɑny many ߋthers һave ƅeen selling.
    And wwe ⅾ᧐ know ᴡe neeed уoᥙ t᧐ ցive thanks to
    for tһɑt. The main explanations үou’ve made, the simple website menu, tһe friendships
    you will helρ to instill – іt’s got all great, and it’s making оur ѕon in adⅾition tto
    us beⅼieve that this issue іs amusing, wһіch іs extraordinarily essential.
    Thank you forr tһe whle lot!

    Ⅿy homepаgе … online a Level maths Tuition 90

  • 케어홈 울산출장마사지 안내 페이지입니다.
    삼산동, 달동, 성남동, 공업탑, 무거동, 울산역, 동구 등 울산 주요 지역의 울산출장안마,
    출장안마, 출장홈타이 이용 방법

  • Right here is the right website for everyone who really wants to find out about this topic.
    You understand so much its almost tough to argue with
    you (not that I really would want to…HaHa).
    You certainly put a new spin on a topic that has been discussed
    for many years. Wonderful stuff, just excellent!

  • เนื้อหานี้ อ่านแล้วเพลินและได้สาระ
    ค่ะ
    ผม เพิ่งเจอข้อมูลเกี่ยวกับ
    เนื้อหาในแนวเดียวกัน
    ที่คุณสามารถดูได้ที่ Elsa
    เผื่อใครสนใจ
    เพราะอธิบายไว้ละเอียด
    ขอบคุณที่แชร์ ข้อมูลที่มีประโยชน์
    นี้
    จะรอติดตามเนื้อหาใหม่ๆ ต่อไป

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *