ఇందిరమ్మ కుట్టు మిషన్లతో మహిళలకు ఆర్థిక భరోసా! మహిళా సాధికారతకు ‘ఇందిరమ్మ’ భరోసా….23వ వార్డులో అర్హులైన బీసీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్