ఆగష్టు 18.రాయల్ పోస్ట్ న్యూస్ వలిగొండ /
వలిగొండ మండల ఎస్సైగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ని లింగరాజుపల్లి గ్రామ సర్పంచ్ బొడిగె లింగస్వామి గ్రామ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గంధమల్ల గోపాల్, బొడిగె సాయిలు, నరసింహ, బ్రహ్మయ్య, రమేష్ , అంజయ్య, సాంబయ్య, పాండు,కిరణ్ పెంటయ్య, వెంకటేశం, నరేష్, దేవేందర్ ,, సాయి, మంజునాథ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
