ముస్తఫా చికెన్ మార్కెట్ లో లక్కీ డ్రా..

Fasiuddin Mohammed
1 Min Read

ఆగష్టు 3 రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి /భువనగిరి పట్టణంలోని స్థానిక ముస్తఫా చికెన్ మార్కెట్ లో ప్రతి నెల నిర్వహించే లక్కీ డ్రా కార్యక్రమనికి ముఖ్య అతిధిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ పాల్గుని డ్రా తియడం జరిగింది.ఈ సందర్బంగా మొదటి బుహుమతి వాషింగ్ మిషన్ ని నిది పాపా గెలుపొందారు. వారికి చైర్మన్ మరియు చికెన్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ముస్తఫా చికెన్ మార్కెట్ అధినేత శేక్ మీరా తెలిపారు.
మరియు రెండవ బుహుమతి ట్రాలీ బ్యాగ్ 5 మంది సోంత చేసుకున్నారు 3వ బహుమతి బ్యాగ్ లో 10 మంది సోంతo చేసున్నారు.

ఈ సందర్బంగా వారికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ముస్తఫా చికెన్ మార్కెట్ లో ప్రతి కిలో చికెన్ పై ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది అని
ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎండీ జహంగీర్ అంగడి నాగరాజు ఒమార్ చౌదరి ఇర్షాద్ ఇందూరి ఇబ్రహీం హాఫిజ్ ఫరీద్ వెంకటేష్ అమీన్ మైమన్ అశోక్ తదితరులు పాల్గున్నారు

📄 Generate e-Paper Clip
Share This Article