యాదాద్రి(తుర్కపల్లి) జూన్ 26(రాయల్ పోస్ట్ న్యూస్ మండలంలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసిల్దార్ రవికుమార్ అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండలం గంధ మల్ల ,కొండాపురం గ్రామంలో బిఎల్వోలు నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమానికి బిఎల్ఓలకు ప్రజలు సహకరించాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బొత్త రాములు ,శివరాత్రి లావణ్య జహంగీర్, ఆర్ ఐ మల్లికార్జున్, జూనియర్ అసిస్టెంట్ కరుణాకర్ , పాల్గొన్నారు
