royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaసెప్టెంబర్ 9న చలో వరంగల్ ఎమ్మార్పీఎస్ జాతీయ మహా సభను… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 14 Sep 2026, 12:49 am
Date of Publish : 23 Aug 2026, 6:54 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 11 💬 0
Latest News

సెప్టెంబర్ 9న చలో వరంగల్ ఎమ్మార్పీఎస్ జాతీయ మహా సభను విజయవంతం చేద్దాం..అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం..యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జి బిర్రు బిర్రు మహేందర్ మాదిగ.

సెప్టెంబర్ 9న చలో వరంగల్ ఎమ్మార్పీఎస్ జాతీయ మహా సభను విజయవంతం చేద్దాం..అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం..యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జి బిర్రు బిర్రు మహేందర్ మాదిగ.

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 22/ ఎమ్మార్పీఎస్ భువనగిరి మండలం ఇంచార్జ్ దుబ్బ రామకృష్ణ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ ఎంఎస్ పి భువనగిరి పట్టణకమిటి సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రిటైర్డ్ ఎంప్లాయ్ భవనంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ , హాజరు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు సెప్టెంబర్ 9న వరంగల్లో జరగబోయే జాతీయ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నూతన మండల కమిటీ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అనంతరం ఎంఆర్పిఎస్ భువనగిరి పట్టణ కమిటీని ప్రకటించడం జరిగింది
నూతన పట్టణ కమిటీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులుగా అందే సాయి మాదిగ, అధికార ప్రతినిధిగా కలకొండ శ్రీధర్ మాదిగ, ఉపాధ్యక్షుడు దండు గణేష్ మాదిగ ప్రధాన కార్యదర్శి పొలిశెట్టి సతీష్ మాదిగ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

అనంతరం ఈ సమావేశన్నీ ఉద్దేశించి జిల్లా ఇంచార్జి బిర్రు మహేందర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ ఫలాలు అందుకోవాలి సూచించారు, మాదిగ జాతి అన్ని రంగాల్లో ముందుకు తేవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణమాదిగ గారు 33సం" రాలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు
ఎమ్మార్పీఎస్ లక్ష్యం అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమేనని అన్నారు
మాదిగ జాతి హక్కులు కోసం ఆత్మగౌరం కోసం, శ్రమిస్తున్నారు ఆయన ఉద్యమానికి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం నుంచి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు అలాగే సెప్టెంబర్ 9న వరంగల్ వేదికగా ఎమ్మార్పీఎస్ జాతీయ మహా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం నూతన కార్యవర్గానికై నియామక పత్రాన్ని అందించారు అనంతరం కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు మండల వ్యాప్తంగా అన్ని వర్గాలకు అండగా ఉండాలని కమిటి సభ్యులకు సూచించారు..

ఈ కార్యక్రమంలో.దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య .MSP మాజీ జిల్లా అధికారప్రతినిది సందేలా శ్రీనివాస్ మాదిగ
MRPS మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ అనంతరం గ్రామ సర్పంచ్ పల్లెపటి రాజలింగం, MLF జిల్లా అధ్యక్షుడు గద్యపాక శంకర్ మాదిగ బండారు శివశంకర్ మాదిగ కోట ఉపేందర్ మాదిగ ,నరికడప నర్సింగ్ రావు మాదిగ ,మంచాల మహేష్ మాదిగ ,నరికడప మధు మాదిగ ,గూడెంకి ప్రమోద్ మాదిగ, బర్రె వరుణ్ మాదిగ ఇటుకల మహేందర్ మాదిగ, మహేష్ మాదగా కృష్ణ మాదిగ నరేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు