royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana › ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 ✈ in @ ✉
royalpost.co.in 08 Oct 2026, 4:22 pm
Date of Publish : 15 Aug 2026, 10:38 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 15 💬 0
Latest News

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు

వలిగొండ ,ఆగస్టు15 రాయల్ పోస్ట్ న్యూస్ /
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన తన సిబ్బందితో కలిసి స్థానిక మెయిన్ రోడ్డుపై వాహనాల తనిఖీలో హెల్మెట్ ధరించని వారికి అపరాద రుసుము వేసి, సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.