royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaహైకోర్టు కాలనీ లోనీ ఓపెన్ స్పేస్ లో పార్కు మరియు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 2:26 pm
Date of Publish : 12 Aug 2026, 7:36 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 5 💬 0
Latest News

హైకోర్టు కాలనీ లోనీ ఓపెన్ స్పేస్ లో పార్కు మరియు ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేయిస్తా ….శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి

హైకోర్టు కాలనీ లోనీ ఓపెన్ స్పేస్ లో పార్కు మరియు ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేయిస్తా ….శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి

రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 11/ బీరప్ప గడ్డ డివిజన్లోని హైకోర్టు కాలనీలోని ఓపెన్ స్పేస్ లో పార్క్ ని మరియు ఓపెన్ జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ని ఏర్పాటు చేయాలని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మరియు హైకోర్టు కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారిని వారి కార్యాలయంలో కలవడం జరిగింది.

అనంతరం శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి జోనల్ కమిషనర్ గారికి హైకోర్టు కాలనీలోని 4 వేల గజా లో HMDA వాళ్లు పెట్టిన నర్సరీ ని తొలగించి హైకోర్టు కాలనీ అసోసియేషన్ సభ్యులకు నూతన పార్క్ ని ప్లే ఎక్విప్మెంట్ మరియు ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేయాలని వారిని కోరడం జరిగింది.
అదేవిధంగా హైకోర్టు కాలనీలోని బాగా దెబ్బతిన్న

సిసి రోడ్లను

స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్ ని

## సెంట్రల్ మీడియ కు కలర్స్ వేయించాలని వారిని కోరడం జరిగింది.

కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ,హైకోర్టు కాలనీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాజ్, అసోసియేషన్ సభ్యులు గోపాల్ దాస్, సుధీర్ కుమార్, నరసింహారావు, వెంకటేశ్వర్లు, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ ఫ్యూమ్ మొదలగు వారు పాల్గొన్నారు.