royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaనేడు చెప్పల్ బజార్ లో బుజిలి మహాంకాళి అమ్మవారి జాతర › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 4:34 pm
Date of Publish : 09 Aug 2026, 5:02 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 9 💬 0
Latest News

నేడు చెప్పల్ బజార్ లో బుజిలి మహాంకాళి అమ్మవారి జాతర

నేడు చెప్పల్ బజార్ లో బుజిలి మహాంకాళి అమ్మవారి జాతర

హైదరాబాద్, ఆగస్టు 08 రాయల్ పోస్ట్ న్యూస్ / బోనాల పండుగ సందర్భంగా యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ ఆదివారం చెప్పల్ బజార్ లో బుజిలి మహాంకాళి అమ్మవారి జాతర ఉంటుందని నిర్వహాకులు లడ్డూ యాదవ్ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటలకు బుజ్జిలి మహాంకాళి అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు, 10వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి రథోత్సవం, పోతరాజులు, జానపద కళాకారుల ప్రదర్శన ఉంటుందని అన్నారు.