royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaకాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గా పోకల యాదగిరి నియామకం…. › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 18 Sep 2026, 4:50 am
Date of Publish : 01 Aug 2026, 2:52 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 25 💬 0
Latest News

కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గా పోకల యాదగిరి నియామకం….

కాంగ్రెస్ పార్టీ పట్టణ  ఉపాధ్యక్షులు గా పోకల యాదగిరి నియామకం….

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 1/ భువనగిరి కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉప అధ్యక్షులు గా పోకల యాదగిరి నీయమకం అయినా సందర్బంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అని తెలిపారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి గ్రంధాలయం సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ గారు వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ తదితరులు పాల్గున్నారు