రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 18:
నిరుద్యోగుల సమస్యలను కాంగ్రెస్ సర్కార్ దృష్టికి తీసుకువచ్చేందుకు బి ఆర్,ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో చేపట్టిన "యువ సంగ్రామ సభకు" గోషామహల్ నియోజకవర్గం లోని జాంబాగ్ డివిజన్ నుండి, బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం అనిల్ కుమార్ నేతృత్వంలో, గోషామహల్ నియోజవర్గం సభ్యత్వ నమోదు ఇంచార్జి, జి నరేందర్ గౌడ్, ఆశిష్ కుమార్ యాదవ్,నియోజవర్గం ఇన్చార్జి ఆర్, వి మహేందర్ కుమార్, ఆదేశాల మేరకు అబిడ్స్ రామకృష్ణ థియేటర్ నుండి, పలు కార్లలో వందనాలు మంది, బి ఆర్ఎస్ కార్యకర్తలతో, జై కేసీఆర్ జై,, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ, తరలి వెళ్లారు, ఈ సందర్భంగా బి ఆర్ఎస్ నాయకులు ఏం అనిల్ కుమార్ మాట్లాడుతూ,,,, ఈ యువ సంగ్రామ సభలో బి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు, నిరుద్యోగ యువత సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ కల్పన, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాల పైన, నిర్వహిస్తున్న ఈ ముఖ్య కార్యక్రమానికి, నగరవ వ్యాప్తంగా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనిల్ కుమార్ కోరారు, ఈ కార్యక్రమంలో, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు, విష్ణువర్ధన్, రాము, నరేందర్ యాదవ్, అంజన్ కుమార్, సాయిబాబా, సురేష్, గణేష్, నిఖిల్ కుమార్, పప్పా, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.