royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & TelanganaLOC పేదలకు వరం కుంభం అనిల్ కుమార్ రెడ్డి › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 9:14 pm
Date of Publish : 17 Jul 2026, 9:43 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 17 💬 0
Latest News > యాదాద్రి భువనగిరి

LOC పేదలకు వరం కుంభం అనిల్ కుమార్ రెడ్డి

LOC పేదలకు వరం కుంభం అనిల్ కుమార్ రెడ్డి

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 16/ భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన సుబ్బురు స్వామి బిక్షపతి గారికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు 150000/- రూపాయలు LOC అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు పేద ప్రజలు ఈ LOC సహాయ పడుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంచిన్నం వెంకటేష్ ,చిన్నం ఉప్పలయ్య , దంతురి సత్తయ్య , మాతోరి నాగరాజు ,చీడరాకంటి .మణెమ్మ ,పిట్టల వెంకటేష్ ,పన్నీరు రాములు ,మాయ రాజు ,తదితరులు పాల్గున్నారు