royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaబోనగిరి నుంచి భువనగిరిగా మార్చండి.. జిల్లా కలెక్టర్ గారికి వినతి… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 9:47 pm
Date of Publish : 14 Jul 2026, 7:49 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 232 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

బోనగిరి నుంచి భువనగిరిగా మార్చండి.. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన బిడిఎఫ్

బోనగిరి నుంచి భువనగిరిగా మార్చండి.. జిల్లా  కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన బిడిఎఫ్

రాయల్ పోస్ట్ న్యూస్ప భువనగిరి జులై 14/ట్టణంలోని అనేక ప్రభుత్వ శాఖలు మరియు ఆర్టీసీ ఇతర విద్యాసంస్థలు భువనగిరిని బోనగిరి లేదా భోంగిర్ గా తమ కార్యాలయాలలో వాడుతున్నారని, యాదాద్రి భువనగిరి లాగా అనే స్థానిక పాలనలోని అన్ని శాఖలు పట్టణం పేరును భువనగిరి గా మార్చాలని ప్రతినిధులు కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందజేశారు. మంగళవారం సాయంత్రము కలెక్టరేట్లో కలిసిన బీడీఎఫ్ బృందంతో
కలెక్టర్ స్పందిస్తూ ఏ ఏ శాఖలలో అలా వాడుతున్నారు వాటి ఆయా శాఖల పేర్లు తయారుచేసి ఇవ్వండి అని త్వరలో ఈ సమస్య పరిష్కరిస్తామని అన్నారు.
కార్యక్రమంలో బి డి ఎఫ్ వ్యవస్థాపకులు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు మెరుగు మధు, రిటైర్డ్ ఎంఈఓ బండారు రవి వర్ధన్ న్యాయవాది గొట్టుపాముల బాబురావు, ఉద్యోగ సంఘటన నాయకులు అశోక్, ఏనుగు సతీష్ రెడ్డి, బుచ్చాల స్వామి, చిన్నగారి బలరాం తదితరులు పాల్గొన్నారు