royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaపేద ప్రజల వెంట కాంగ్రెస్ పార్టీ24వ వార్డు కౌన్సిలర్ చల్ల… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:29 pm
Date of Publish : 14 Jul 2026, 7:12 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 35 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

పేద ప్రజల వెంట కాంగ్రెస్ పార్టీ24వ వార్డు కౌన్సిలర్ చల్ల గురుకుల కృష్ణవేణి రఘుబాబు

పేద ప్రజల వెంట కాంగ్రెస్ పార్టీ24వ వార్డు  కౌన్సిలర్ చల్ల గురుకుల కృష్ణవేణి రఘుబాబు

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 14/నేడు 24 వార్డులో నివాసం ఉంటున్న దోసపాటి స్వప్న కుమార్తె భువనేశ్వర్ కి ఆరోగ్య సేవలు నిమిత్తంస్థానిక ఎమ్మెల్యే కుంభంఅనిల్ కుమార్ రెడ్డి సహకారంతో రెండున్నర లక్షల ఎల్ఓసి కౌన్సిలర్ చల్ల గురగు ల కృష్ణవేణి రఘుబాబు చేతుల మీదుగా
అందజేయడం జరిగింది
గతంలో కూడా నాలుగు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ కృష్ణవేణిమాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆమె కోరారు