రాయల్ పోస్ట్ న్యూస్ జూన్ 20/ సిలువేరు సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో చందాల కేశవ దాస్ 150వ జయంతి ఉత్సవాలు న ల్గొండలో ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రంలో చందాల కేశవదాస్ 150వ జయంతి ఉత్సవాలు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య ఆధ్వర్యంలో కేశవ దాస్ 150 జయంతి ఉత్సవాలు జరిగినాయి .ఈ కార్యక్రమాలు నిర్వాహకులు చిలువేరు లింగమూర్తి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి డాక్టర్ పురుషోత్తమాచార్యులు తెలంగాణ సినిమా సాహిత్యంలో తొలి తరం సినీ కవి కేశవ దాసు గారి వారు తెలుగులో పాటలు హరిదాసు గానాలు మొదటి సినిమా అయిన భక్త ప్రహ్లాద కు శ్రీకృష్ణతులాభారానికి పాటలు రాశారు పేర్కొన్నారు. గొప్ప నిస్వార్థపరుడైన కవి అని పేర్కొన్నారు .అష్టావధానం చేశాడు చ అని కూడా పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో కవులు రచయితలు కళాకారులు పాల్గొన్నారు. బైరెడ్డి కృష్ణారెడ్డి , డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మోనాస్ వెంకట్, గజవెల్లి సత్యం గారు, పెందోట సోము, కోదాటి జనార్ధన్ ,దాసరి లింగస్వామి కొండ కృష్ణ ,శ్రీరాములు, హరికృష్ణ తెలంగాణ కవి రచయితలు పాట రచయితలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి ప్రజలందరికీ కూడా సాహిత్య విషయాలు తెలియజేయాలని పేర్కొన్నారు.