royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaశ్రీ సాయి పాల ఉత్పత్తి దారుల సంఘం నూతన పాలకవర్గం › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 9:06 pm
Date of Publish : 15 Jun 2026, 8:38 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 140 💬 9
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

శ్రీ సాయి పాల ఉత్పత్తి దారుల సంఘం నూతన పాలకవర్గం

శ్రీ సాయి పాల ఉత్పత్తి దారుల సంఘం నూతన పాలకవర్గం

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 15/ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో శ్రీ సాయి పాల ఉత్పత్తి దారుల సంఘం నూతన పాలకవర్గం ఎన్నుకోవడం జరిగింది , డైరెక్టరులు నిమ్మల సారయ్య, యిక్కిరి శ్రీహరి, మారు జోడు కుమార్, లింగాల మణెమ్మ జలపుమల్లరెడ్డి లు అందరు కలిసి ఏకగ్రీవం గా యిక్కిరి కిష్టయ్య ను చైర్మెన్ గా ఎన్నుకున్నారు చైర్మన్ మాట్లాడుతూ పాడి రైతుల పట్ల పాల ఉత్పత్తి కోసం కృషి చేస్తాను అని అన్నారు ఎల్లప్పుడూ పాడి రైతుల అండగా నిలబడి పాల ఉత్పత్తి దారుల సంఘంను ముందుకు తీసుకుపోతాను అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇక్కిరి నరసింహులు, బండి సబిత కళ్లేపు నరసింహులు మారుజోడు చంద్రయ్య జలపు సురేందర్, యిక్కిరి సంపత్ బండి వంశీ జూకంటి స్వామి యిక్కిరి మధు తదితరులు పాల్గొన్నారు