నందు పల్లి గ్రామంలో "ఏక్ పెడ్ మాకే నామ్" కార్యక్రమంలో సర్పంచ్ దేశపాగ నరసింహ
( రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం జూన్ 04:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని అంతుపల్లి గ్రామంలో.. (ఏక్ పెడ్ మాకే నామ్) అనే కార్యక్రమంలో భాగంగా.. అమ్మ పేరిట మొక్కలు నాటడం జరిగింది అనంతరం గ్రామంలో.. పరిశుభ్రతపై అవగాహన తెలుపుతూ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఉండాలని తెలియపరిచారు ఈ యొక్క కార్యక్రమం..ఈ కార్యక్రమం సందర్భంగా సర్పంచ్ దేశపాగ నర్సింహా, ఉప సర్పంచ్ షేక్ ఎజాస్, వార్డు మెంబెర్ రంగుల యాదమ్మ, కల్వకోల్ మహేందర్, ఎంపీపీస్ పి . నిరంజన్ సార్, అంగన్వాడీ టీచర్ కే . కవిత, రంగుల రవీ, షమీమ్, కొమ్మ రవి, కర్రే అంజయ్య, దేశపాగ పోచయ్య, అందరూ కలిసి చెట్లు నాటి "ఎక్ పెడ్ మాకే నామ్ " అనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు