royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఅంగన్వాడీ విద్యార్థుల కు సర్టిఫికెట్ అందజే త › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 10:54 pm
Date of Publish : 30 May 2026, 9:36 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 72 💬 16
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

అంగన్వాడీ విద్యార్థుల కు సర్టిఫికెట్ అందజే త

అంగన్వాడీ విద్యార్థుల కు సర్టిఫికెట్ అందజే త

రాయల్ పోస్ట్ న్యూస్ గుండాల మే 30/ గుండాల మండలం లో ని అంగన్వాడీ పాఠశాల లో 3, సంవత్సరములు
బాల్య రంభ సంరక్షణ మరియు విద్య(ECCE)
పూర్తి చేసుకున్న చిల్డ్రన్స్ కు గుండాల సర్పంచ్ గారు, దేవన బోయిన ఐలయ్య గారు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది, అనంతరం సెక్టార్ మీటింగ్ లో ఆరోగ్యలక్ష్మి కమిటీ గురించి వివరించారు అంగన్వాడీ టీచర్స్ కు పలు సూచనలు చేసినారు, అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో icds సూపర్ వైజర్ md. షేమీమ్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు