royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaపాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం…. › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:47 pm
Date of Publish : 22 May 2026, 5:42 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 33 💬 4
Latest News

పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం….

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 22/భువనగిరి మండలంలోని రాయగిరి పరిధిలోగల సహృదయ వృద్ధ అనాధాశ్రమంలో
పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ యాదవ్, రేవతి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాక అండాలు,
బంధువులు, మిత్రులు వోల్లాల లింగయ్య యాదవ్, చుక్కల శంకరయ్య యాదవ్, శెట్టి సుప్రీం యాదవ్, కొండాపురం ఉపేందర్ లు పాల్గొన్నారు.