Date of Publish : 21 May 2026, 8:18 pm | Posted by : FASIUDDIN MOHAMMED
👁 44💬 7
Latest News
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యా లయం యంత్రణ అధికారిని కలిసిన టిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పెరిక మధు
రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ మే 21/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో పరీక్షల నియంత్రణ అధికారి గౌరవ .శ్రీ ప్రొఫెసర్ దయాకర్ సార్ గారిని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నల్లగొండ జిల్లా అధ్యక్షులు పెరిక మధు మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ, ఇన్విజిలేషన్, అబ్జర్వేషన్ డ్యూటీలు, ప్లైయింగ్ స్క్వాడ్ విధులు తదితర అంశాలపై చర్చించారు. అలాగే ఇన్విజిలేషన్ మరియు అబ్జర్వేషన్ డ్యూటీల రిమ్యునరేషన్ పెంచాలని మధు సూచించారు.