royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఆదర్శ దార్శనికుడు రాజీవ్ గాంధీ… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:46 pm
Date of Publish : 20 May 2026, 7:47 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 196 💬 30
Latest News

ఆదర్శ దార్శనికుడు రాజీవ్ గాంధీ…

భారత ఆరో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు .భారతదేశానికి ఎన్నో సంస్కరణలు ప్రతిపాదించిన ప్రధానమంత్రి. "పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించిన ప్రధాని" స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్33 శాతం కల్పించినటువంటి. విద్యా విప్లవాన్ని ఆమోదించినటువంటి ఘనత .కంప్యూటర్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ప్రధాని ఎన్నో సంస్కరణ పునాది వేసిన ప్రధాని ..భారతదేశ మొదటి ప్రధాని మనవడిగా" మూడో ప్రధాని కుమారుడిగా ..ఇందిరా గాంధీ కుమారుడిగా అనంతరం ఎలాంటి పోర్ట్ పోలియో లేకుండా ప్రధానమంత్రి పదవికిష్టించిన అధిష్టించినాడు .రాజీవ్ గాంధీ గారు 1988 శ్రీలంక శాంతి ఒప్పందంలో భాగంగా శాంతి సైన్యాన్ని శ్రీలంకకు పంపగా ప్రత్యేక తమిళ చేతిలో19 91 లో శ్రీ ప్రదంబుర్ మరణించినాడు. దేశం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేసిన గొప్ప తీగశీలి రాజీవ్ గాంధీ గారు. భారతదేశానికి అవసరమైన ఎన్నో రకాల కొత్త చట్టాలను ఆమోదించి భారత ప్రజలకు అనువైన ప్రజాస్వామ్య సామ్యవాద విధానాలను సమానత్వము సమాన హక్కులు కావాలని ప్రజాస్వామ్య విధానాలు ముఖ్యమని ప్రకటించిన ప్రధాని ..భారత సరిహద్దు దేశాలతో శాంతి ఒప్పందాలు ప్రారంభించిన. ఉగ్రవాదుల దాడుల్లో తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి ధార దత్తం చేసినాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే భారత ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ప్రజాస్వామ్య విధానం అందరూ సమానం అనే భావన కలుగుతుంది రాజీవ్ గాంధీ గారికి భార్య సోనియాగాంధీ రాహుల్ గాంధీ కుమారుడు ప్రియాంక గాంధీ కుమార్తె ఉన్నారు .ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు.కొండ కృష్ణ 9676273325