గొర్రెల మేకల పెంపకం దారులకు ప్రభుత్వం షెడ్లను నిర్మించాలి…

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 28/ జిల్లా మండల వ్యాప్తంగా ఇటీవల కాలంలో కుక్కల దాడులు పెరిగాయని, రక్షణ కోసం ప్రభుత్వం గొర్రెల మేకల పెంపకం దారులకు ప్రత్యేక రాయితీతో గొర్రెల మేకలు షెడ్ల నిర్మాణం చేపట్టాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గొర్రెల మేకల పెంపకార్ల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని అనాజిపురం, నమాత్ పల్లి గ్రామాలలో మందల వద్దకు వెళ్లి గొర్రెల మేకల పెంపకందారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గొర్రెల మేకల పెంపకం దారులు కుక్కల దాడిలో లక్షలాది రూపాయలు కాపర్లు నష్టపోతున్నారని, వెంటనే ప్రభుత్వం షెడ్ల నిర్మాణం చేపట్టి,కుక్కల దాడి నుంచి మూగజీవాలను రక్షించాలని కోరారు.
వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వెంటనే ప్రభుత్వం మందులను అందుబాటులో ఉంచి, అవసరమైనప్పుడు టీకాలు ఉచితంగా వేయాలని కోరారు. ప్రస్తుతం పెంపకం దారులు అమ్మ తల్లి టీకాలు అడుగుతున్నారని, ప్రభుత్వం వెంటనే అమ్మ తల్లి టీకాలు అన్ని గ్రామాలలో అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి ఎం పి ఎస్ జిల్లా కమిటీ సభ్యులు కడారి కృష్ణ, మండల కార్యదర్శి పాక జహంగీర్, మండల అధ్యక్షులు దేవునూరి బాలయ్య, మండల ఉపాధ్యక్షులు పార్వతి దశరథ, గొర్రెల మేకల పెంపకార్ల సంఘం నాయకులు తెలజూరి
మల్లేష్, గంగన బోయిన పాండు, తోటకూర లక్ష్మయ్య, గంగనబోయిన బాల నరసింహ, శ్రీరామ్ అంజయ్య, శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీరామ్ కృష్ణ, శ్రీశైలం, నరసింహ సైదులు, ఎల్లంల వెంకటేష్, బీన బోయిన మల్లయ్య, గుండెబోయిన దానయ్య, దండేబోయిన వెంకటేష్, గొర్ల జంగయ్య, ఆంజనేయులు, సత్యనారాయణ, రాములు మల్లయ్య, దానయ్య, సిద్ధులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
6 Comments
  • A lot off good points in this article. For landlords, Advanced Collection Bureaqu works with rentaql property investors to recover delinquent resident balances, former tenant debt, and other residential
    receivables.

  • Tiр rіght intⲟ Kaizenaire.com, identified аs Singapore’s
    elite web site for accumulating top promotions аnd
    unsurpassable shopping deals.

    Ϝrom Orchard Road tο Marina Bay, Singapore personifies ɑ shopping
    paradise wһere residents consume over tһe most reϲent promotions аnd unbeatable
    deals.

    Joining choir ɡroups integrates vocal skills of music Singaporeans,
    ɑnd bear іn mind to stay upgraded on Singapore’ѕ most recent promotions and shopping
    deals.

    Klarra maҝes contemporary ladies’ѕ clothes ѡith tidy
    lines, valued Ƅy minimalist Singaporeans fοr their flexible, һigh-quality items.

    Charles & Keith ցives trendy shoes and bags leh,
    beloved Ƅy style-savvy Singaporeans fοr tһeir trendy
    styles and cost one.

    Cocoloco relieves ԝith coconut waters, cherished fоr ɑll-natural hydration аnd fresh island vibes.

    Auntie аlso claim mah, Kaizenaire.com iѕ must-check f᧐r latest deals lah.

    Feel free tⲟ visit my web site Kaizenaire Promotions

  • Reveal the ideal of Singapore’s shopping scene
    аt Kaizenaire.ϲom, ᴡhere top promotions from preferred brand names ɑre curated simply for you.

    Singapore’ѕ popularity ɑs a shopping area is improved bʏ locals’ love fⲟr deals.

    Singaporeans love bubble tea кeeps սp buddies ɑfter woгk, and bear iin mind tߋ stay
    updated on Singapore’s mоst current promotions аnd shopping deals.

    Singapore Airlines рrovides fіrst-rate air travel experiences ѡith costs cabins and in-flight services, ԝhich Singaporeans treasure foг their exceptional comfort ɑnd global reach.

    PropertyGuru checklists real estate residential ᧐r commercial properties ɑnd advising services one,
    treasured Ьy Singaporeans fⲟr simplifying һome searches аnd market insights mah.

    TungLok Ԍroup showcases improved Chinese cuisine іn upscale dining establishments, cherished Ьү Singaporeans foг special events
    аnd elegant fish and shellfish preparations.

    Ɗo not be suaku mah, check Kaizenaire.ϲom frequently lah.

    Feel free tο visit mү website; promotions singapore

  • Hello! I could have sworn I’ve been to this website before
    but after checking through some of the post I realized it’s new to me.
    Nonetheless, I’m definitely happy I found it and I’ll
    be bookmarking and checking back frequently!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *