డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు వెంటనే ఇండ్లు అప్పగించాలి: BRS ….సాకులు వెతికి అర్హులను తొలగించే కుట్ర ఆపాలి – అధికారుల తీరుపై BRS మండిపాటు..444 మంది లబ్ధిదారులకు న్యాయం చేయాలి.. భువనగిరి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం