బీసీల అభ్యున్నతే తెలంగాణ సమగ్రాభివృద్ధికి బలమైన పునాది.నూతన సీఎస్ సంజయ్ జాజుకు సమగ్ర వినతిపత్రం • పెండింగ్ సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కార్యాచరణ కోరిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం