దళితులకు సముచిత ప్రాధాన్యం కల్పించకపోతే తీవ్ర నష్టం- నివారణ చర్యలు చేపట్టాలి: బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్….PACS చైర్మన్, నామినేటెడ్ పదవుల్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు తగిన వాటా ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజ్ఞప్తి