గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం…మున్సిపల్ 14వ వార్డులో పోలియో చుక్కలు వేసిన కౌన్సిలర్ గుంటుకు లక్ష్మి శ్రీనివాస్