వర్షాకాలానికి ముందే కరీంగూడ పైప్‌లైన్‌కు రక్షణ కల్పించాలి… కలెక్టర్‌కు వివరించిన బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్