వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

Fasiuddin Mohammed
1 Min Read
  • ….

  • *రైతు బజార్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన డిఎంఓ సారంగాపాణి….

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 15/

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

అలాగే స్థానిక రైతు బజార్ ప్రాంగణంలో జిల్లా మార్కెటింగ్ అధికారి (డిఎంఓ) సారంగాపాణి, సూపర్‌వైజర్ ఎల్లయ్యతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు బజార్ వ్యాపారులు, రైతులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article