ఉర్స్ ఇ షరీఫ్ హజరత్ సయ్యదినా షా అఫ్జల్ బియబాని రహమతుల్లా అలై దర్గా గ్రంథోత్సవం లో పాల్గొన్న షేక్ హాజి బాబా

Fasiuddin Mohammed
1 Min Read

(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం ఆగస్టు 12:)

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హనుమకొండ కాజీపేట నగరంలో అతి పవిత్రమైన ప్రాచీనమైన ప్రసిద్ధిగాంచిన దర్గా హజరత్ సయ్యదిన షా అఫ్జల్ బియబాని రహమతుల్లా అలై దర్గా ప్రతి ఏటా మాదిరిగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది గ్రంధోత్సవంలో భారత దేశ నలుమూలల నుండి భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై దర్గాలో తమ తమ మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామానికి చెందిన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, మరియు మహమ్మద్ ఇర్ఫాన్ , షేక్ సుల్తాన్ మోహియుద్దీన్, మహమ్మద్ హుజైఫా అహ్మద్, కుటుంబ సభ్యుల సమేతంగా హాజరై దర్గాను దర్శించుకోనీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో పిల్లాపాపలతో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకున్నామన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article