*
రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 7/ పట్టణం లోని స్థానిక అనాధ ఆశ్రమం లో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు పల్లెర్ల యాదగిరి గారి ఆధ్వర్యంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి కుమార్తె కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా అనాధ లకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పాల్గున్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు కీర్తి రెడ్డి గారు ప్రజలు తన వంతు సహాయం ఈ భువనగిరి ప్రజలు పై ఉంట్టుంది అని తెలిపారు ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి పోత్నాక్ ప్రమోద్ కుమార్ అవైస్ చిస్తీ గారు రాజు దొర రాయగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గున్నారు

